అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8న జరుపుకుంటారు.

1909 ఫిబ్రవరి 28న USAలోని న్యూయార్క్ నగరంలో అమెరికన్ సోషలిస్ట్ పార్టీ మొదటిసారి జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంది.

ఐక్యరాజ్యసమితి మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది.

ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం సందర్భంగా UN కొత్త థీమ్‌ను ప్రవేశపెడుతుంది.

ఈ సంవత్సరం థీమ్ 'బుక్స్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ'.

లింగ సమానత్వాన్ని, మహిళల  విజయాలను జరుపుకుంటాము, ఈ రోజున సెలబ్రేట్ చేసుకుంటారు.

మహిళల విజయాలు సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకుంటారు.

మహిళా సంక్షేమంపై దృష్టి సారించిన వివిధ మహిళా సంఘాలు ఈ రోజున నిధులు సమకూరుస్తున్నాయి.

నూతన జీవనాన్ని, పుట్టకకు అర్థాన్ని చెప్పే ప్రతీ స్త్రీకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం