2016లో తొలిసారి దేశ చరిత్రలో రూ.2వేల నోటు పరిచయం

చలామణిలోకి వచ్చిన రూ.2వేల నోట్లలో దాదాపు 89 శాతం 2017 మార్చికి ముందు విడుదలైనవే

2018 మార్చి 31న దేశంలో రూ.2వేల నోట్ల విలువ గరిష్ఠంగా రూ.6.73 లక్షల కోట్లు

2018-19 నుంచే రూ.2వేల నోటు ముద్రణను ఆపేసిన ఆర్బీఐ

19 మే 2023న రెండు వేల నోట్ల చలామనిని రద్దును చేసిన ఆర్బీఐ

మే నెల 23వ తేదీ నుంచి బ్యాంకుల్లో, ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ.2వేల నోట్ల మార్పిడి

ఈ ఏడాది సెప్టెంబర్‌ 30దాకే చెల్లనున్న పెద్ద నోటు

గత సంవత్సరం డిసెంబర్‌ నాటికి దేశంలో ఉన్న కరెన్సీ నోట్ల విలువ రూ.32.5 లక్షల కోట్లు

2020 మార్చి నాటికి చలామణిలో 274 కోట్ల రూ.2వేల నోట్లు

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం