రాహుల్ గాంధీ ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. నెహ్రూ గాంధీ వంశంలో జన్మించిన ఈయన ఇటీవల కాంగ్రెస్ జోడో యాత్రతో పార్టీలో సరికొత్త జోష్ నింపారు.
అమెరికా వెళ్లి హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతుండగా 1991లో తన తండ్రి రాజీవ్ గాంధీని హత్య చేశారని తెలియడంతో రాహుల్ ఇండియాకు వచ్చేశారు
కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి పట్టా పొందిన రాహుల్ కొంతకాలం లండన్లోని పనిచేశారు. ఆ తర్వత ఇండియాకు వచ్చి ముంబైలో బ్యాకప్స్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీ ప్రారంభించారు
2009 ఎన్నికల తర్వాత ఆయన వృత్తిన వ్యూహాత్మక సలహాదారుగా కాంగ్రెస్ పార్టీ పేర్కొనింది
రాహుల్ మంచి ఆహార ప్రియుడు కుల్ఫీ, ఆలూ టిక్కీ చాట్ తందూరి చికెన్ బటర్ చికెన్ తన ఫేవరెట్ అని ఆయన చెప్పారు