Thick Brush Stroke

మహిళల టీ20 ప్రపంచకప్ లో భారత్ సూపర్ విక్టరీ

Thick Brush Stroke

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన జెమీమా 

Thick Brush Stroke

మెుదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ బ్యాటర్లు 149 పరుగులతో రాణించారు

Thick Brush Stroke

జెమీమా, రిచా జోడి క్రీజులో పరుగుల వరద పారించారు

Thick Brush Stroke

మహిళల టీ20 ప్రపంచకప్ లో ఓ ఓవర్లో ఏడు బంతులు వేసినట్లు గుర్తించారు

Thick Brush Stroke

హర్మన్ ప్రీత్ సైతం వెంటనే పెవిలియన్ వెంటనే పెవిలియన్ చేరిన ఏ మాత్రం టీమిండియా తడబడలేదు

Thick Brush Stroke

జెమీమా రోడ్రిగ్స్ తనదైన బ్యాటింగ్ తో టీమిండియాను గెలిపించింది

Thick Brush Stroke

ఓపెనర్ గా వచ్చిన షఫాలీ వర్మ 33 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్లో కీలక పాత్ర పోషించింది

Thick Brush Stroke

ఓపెనర్ స్మృతి మంధాన మ్యాచ్ కు దూరం కావడం ఒకింత నిరాశ కలిగించినా యువ ప్లేయర్లు బాగా రాణించారు

Thick Brush Stroke

టీమిండియా విక్టరీకి కారణమైన జమీమాను కింగ్ కొహ్లీతో పోల్చుతున్న నెటిజన్లు

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం