బోర్డ‌ర్ - గ‌వాస్క‌ర్ ట్రోఫీ 4టెస్ట్ హైలెట్స్ 

నాలుగోటెస్టు తొలిరోజు ఆట చూసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌తో కలిసి హాజరయ్యారు.

ఈ కీలకమైన మ్యాచ్ చూసేందుకు క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న నరేంద్ర మోదీ స్టేడియంలో నాలుగో టెస్ట్ జరుగుతుంది

స్టేడియంలో ఇరు దేశాల ప్రధానమంత్రులు సందడి చేశారు

స్టేడియమంతా తిరుగుతూ 75 ఏల్ల ఆస్ట్రేలియా ఇండియా  అనుబంధాన్ని చాటిచెప్పారు

టీమిండియా ప్లేయర్లకు మోదీ ఆల్ ది బెస్ట్ చెప్పారు

టీమిండియా రథసారధి రోహిత్ శర్మతో కాస్త సమయం ముచ్చటించారు 

ఆస్ట్రేలియా ఓపెన‌ర్ ఉస్మాన్ ఖ‌వాజా సెంచ‌రీ

స్మిత్ మరియు ఖ‌వాజా పిచ్ పై నిలకడగా ఆడుతూ జట్టుకు మంచి స్కోర్ ఇచ్చారు