శీతాకాలంలో బీట్‌రూట్‌ను తీసుకుంటే చాలా మంచిది 

క్యారెట్లో విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.

ముల్లంగి తీసుకుంటే   రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.

శీతాకాలంలో ఆరోగ్యమైన ఆహారాలు తీసుకోవాలి