కొంతమంది వారి కోరికలు తీర్చమని దేవుడును బాగా వేడుకుంటారు.

అలాగే కొంతమంది జాతకం బావుంటే కోరికలు జరుతాయని నమ్ముతుంటారు

నెరవేరని కోరికలు కూడా తీర్చే కొన్ని పరిష్కారాలు ఉన్నాయని జ్యోతిష్యం చెబుతుంది.

వారంలోని 7 రోజులలో సోమవారం శివునికి అంకితం చేయబడింది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శివుడిని ఆరాధించడానికి సోమవారం ఉత్తమమైన రోజు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శివుడిని ఆరాధించడానికి సోమవారం ఉత్తమమైన రోజు.

ఐతే శివుడికి ప్రదోషం అంటే చాలా ఇష్టం.

ఐతే శివుడికి ప్రదోషం అంటే చాలా ఇష్టం.

హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రదోషం ప్రతి నెల శుక్ల పక్షం ,కృష్ణ పక్షం పదమూడవ రోజు వస్తుంది.

తన కోరిక నెరవేరాలని కోరుకునే వ్యక్తి ప్రదోష కాలంలో అంటే సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత రుద్రాక్ష పూసలతో ఈ కింది మంత్రాన్ని జపించండి 

మంత్రం: ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీం: తన్నో రుద్ర: ప్రచోదయాత్

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం