జరిగిపోయిన విషయాలను గుర్తు చేసుకొని మరి బాధ పడటం

ఎవరో ఏదో అన్నారని బాధ పడిపోవడం

అనవసరంగా కంగారు పడటం

మీ మీద మీకు నమ్మకం పోవడం 

ఎదుటి వారు మాట్లాడినప్పుడు చిరాకు పడటం

ప్రతి చిన్న దానికి ఎదో ఐపోతున్నట్టు బాధ పడటం

మానసిక ఆందోళన తగ్గాలంటే  వాకింగ్, యోగా, మెడిటేషన్ చేయండి