తీవ్రమైన దగ్గు వస్తూనే ఉంటుంది.

ఛాతీలో నొప్పి బాగా వస్తుంది.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది

ఎముకల్లో నొప్పి భయంకరంగా వస్తుంది

ఆహారం రుచి మందగిస్తుంది.

అకస్మాత్తుగా బరువు తగ్గిపోతారు.