Black Section Separator

ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఇప్పటి వరకు ఎవరెవరు గెలిచారో చూసేద్దాం

Black Section Separator

ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ టోర్నీ తొలిసారిగా 2009 సంవత్సరంలో జరిగింది.

Black Section Separator

2009జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్ లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది

Black Section Separator

2010 సంవత్సరంలో ఆస్ట్రేలియా ట్రోఫీని సొంతం చేసుకుంది

Black Section Separator

2012లో కూడా ఆస్ట్రేలియానే ట్రోఫీని కైవసం చేసుకుంది

Black Section Separator

2014లో జరిగిన  మహిళలప్రపంచకప్ మ్యాచ్లో సైతం ఆస్ట్రేలియానే పై చేయి సాధించింది

Black Section Separator

2016లో వెస్టిండీస్ మహిళల జట్టు ఆస్ట్రేలియాను చిత్తుచిత్తు చేసి ట్రోపీని గెలిచింది

Black Section Separator

2018లో యధావిధిగా మరల ఆస్ట్రేలియానే ట్రోఫీని గెలిచింది

Black Section Separator

2020లో భారత్ ఫైనల్స్ వరకు చేరి ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది

Black Section Separator

మరి ఇప్పుడు జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి ఎవరు ట్రోఫీని కైవసం చేసుకుంటారో వేచి చూడాలి

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం