బ్రహ్మస్త్ర 'రెండవ భాగం లో రణవీర్ సింగ్ హృతిక్ రోషన్ కూడా ఉంటారని టాక్ .

హృతిక్ రోషన్ను దేవ్ పాత్ర కోసం తనని సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది. 

ఈ నేపథ్యంలో బ్రహ్మస్త్ర-2 కోసం రణవీర్..హృతిక్ మధ్య గట్టిపోటీ ఎదురయ్యే  అవకాశం ఉంది

పార్ట్ 2 స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని చిత్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ ఇప్పటికే ధృవీకరించారు.

ఎట్టి పరిస్థితుల్లో 2025 చివరి నాటికి పార్ట్ 2ని విడుదల చేయడానికి మేకర్స్ ఆసక్తిగా చూపిస్తున్నారు.

మొదటి భాగాన్ని మించి అంటే 400 కోట్ల రూపాయల బడ్జటె్ ని మించి  రెండవ భాగానిక ఇకేటాయించనున్నారు.