హరిహర వీరమళ్లు.. ఇంకా ఎన్నాళ్ళిలా?

కరోనా కారణంగా చాలా సార్లు వాయిదా పడ్డా ఈ సినిమా షూటింగ్ మరో వైపు పవన్ కళ్యాణ్ పొలిటికల్ బిజీ షెడ్యూల్ తో షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి.

కనీసం సమ్మర్లో విడుదల చేస్తాం అని అనుకుంటే పెద్ద హీరోల సినిమాలు ఆ సమయానికి రిలీజ్ డేట్స్ ను సొంతం చేసుకునే పనిలో బిజీ అయ్యారు.