మనిషికి నిద్ర చాలా అవసరం. ఒక్క రోజు రాత్రి నిద్రలేకపోయినా నీరసంగా, ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుంది. ఆరోగ్యంగా ఉండాలంటే కంటి నిండా కునుకు కావాల్సిందే.

ఏ వయసు వాళ్లు ఎంతసేపు పడుకోవాలో ఇప్పుడు చూద్దాం.

నవజాత శిశువు( 3 నెలల వరకు ) 14 -17 గంటలు

శిశువు ( 3-6 నెలలు ) 12-15 గంటలు

రెండేండ్ల లోపు చిన్నారులు 11-14 గంటలు

ఐదేండ్లలోపు పిల్లలు  10-13 గంటలు

13 ఏండ్ల లోపు పిల్లలు 9-11 గంటలు

టీనేజర్స్‌ (14-17 ఏండ్లు ) 8-10 గంటలు

పెద్దలు (18 నుంచి 64 ఏండ్లు ) 7-9 గంటలు

వృద్ధులు (65 ఏండ్లు పైబడినవారు ) 7-8 గంటలు

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం