దేశంలో అత్యంత బంగారం దేవాలయాల్లోనే ఉందని మీకు తెలుసా

పురాతన ఆలయాల్లో చాలా సంపద బంగారం రూపంలోనే ఉంది

ఒకప్పుడు రాజులు తమ నిధులను దేవాలయంలో దాచేవారని నానుడి అలాగే భక్తులు సైతం కానుకల రూపంలో భగవంతుడికి బంగారం నగదు చదివిస్తారు

దేశంలోని దేవాలయాల్లో 2000 నుంచి 4000 టన్నుల దాకా ఉంటుందని అంచనా

కేరళలోని అనంత పద్మస్వామి ఆలయంలో 1300 టన్నుల బంగారం ఉంటుందని అంచనా

తిరుమల వేంకటేశ్వరస్వామి దేవాలయంలో 250 నుంచి 300 టన్నులు

షిర్డీలోని సాయిబాబా ఆలయంలో 376 కేజీల బంగారం ఉంటుందని అంచనా

జమ్మూకశ్మీర్లోని వైష్ణోదేవి ఆలయంలో 1.2 టన్నుల బంగారం

మహారాష్ట్రలోని సిద్దివినాయక ఆలయంలో 160 కేజీల బంగారం ఉంటుందని అంచనా

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం