వైట్ ఫ్రాక్ లో ప్రియాంక జవాల్కర్ క్యూట్ లుక్స్

తెలుగమ్మాయి అందాలకు కుర్రాళ్లు ఫిదా

టాక్సీవాలా మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ

అనంతపురానికి చెందిన ఈ అమ్మాయి తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అందం అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టకుంది.

ఆ తర్వాత తిమ్మరసు ఎస్ ఆర్ కళ్యాణ మండపంలో నటించింది.

ఆ సినిమాలు మెప్పించినా కానీ ఆ ప్రియాంక కెరీర్ కు పెద్దగా కలిసి రాలేదు

ప్రస్తుతం ప్రియాంకకు పెద్దగా అవకాశాలు లేవు

తాజాగా ఈ ముద్దుగుమ్మ నెట్టింట షేర చేసిన ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం