కాంబినేష నమ్మి గుడ్డిగా తమ ఇమేజ్ కు మ్యాచ్ కాని సినిమాలు చూసి కొంతమంది హీరోలు చేతులు కాల్చుకున్నారు.అవేంటో ఓ లుక్కేద్దాం రండి
‘జై చిరంజీవ’ ‘శంకర్ దాదా జిందాబాద్’ ‘ఆచార్య’ వంటి సినిమాలు చిరు ఇమేజ్ కు ఏమాత్రం మ్యాచ్ కానివి.
‘అల్లరి పిడుగు’ ‘పవిత్ర ప్రేమ’ ‘మహారథి’ ‘పలనాటి బ్రహ్మనాయుడు’ ‘విజయేంద్ర వర్మ’ వంటి సినిమాలు బాలయ్య ఇమేజ్ కు సెట్ అయ్యేవి కావు.
‘శీను’ ‘సుభాష్ చంద్రబోస్’ ‘షాడో’ ‘చింతకాయల రవి’ వంటి సినిమాలు అతని ఇమేజ్ కు ఏమాత్రం సూట్ కానివి.
‘కృష్ణార్జున’ ‘కేడి’ ‘బావ నచ్చాడు’ వంటి సినిమాలు అతని ఇమేజ్ కు సూట్ కానివి.
ఒంటరి’ ‘మొగుడు’ ‘రారాజు’ వంటి తన ఇమేజ్ కు మ్యాచ్ అవ్వని కథలు.
‘జాని’ ‘అజ్ఞాతవాసి’ గుడుంబా శంకర్’ వంటి చిత్రాలు పవన్ ఇమేజ్ కు సూట్ అయ్యేవి కాదు.
‘ఆంధ్రావాలా’ ‘నా అల్లుడు’ ‘నరసింహుడు’ వంటి చిత్రాలు ఎన్టీఆర్ ఇమేజ్ కు సూట్ అయ్యేవి కాదు.
‘వరుడు’ ‘బద్రీనాథ్’ వంటి చిత్రాలు బన్నీ ఇమేజ్ కు మ్యాచ్ అయ్యేవి కాదు.
‘ఆరెంజ్’ ‘తుఫాన్'(జంజీర్) ‘గోవిందుడు అందరివాడేలే’ ‘వినయ విధేయ రామ’ వంటి చిత్రాలు చరణ్ ఇమేజ్ కు మ్యాచ్ అయ్యే సినిమాలు కావు.
‘నాని’ ‘బ్రహ్మోత్సవం’ ‘స్పైడర్’ వంటి సినిమాలు మహేష్ ఇమేజ్ కు అస్సలు సూట్ అవ్వలేదు.
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి