వేసవిలో శరీర ఉష్ణోగ్రతలను తగ్గించుకోవడం ఎలా

వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగి శరీరం వేడిగా ఉంటుంది

శరీర ఉష్ణోగ్రతలు పెరిగి డీహైడ్రేషన్ ఏర్పడుతుంది అలసట పెరుగుతుంది

కొబ్బరినూనెతో శరీరం మర్ధన తర్వాత స్నానం చెయ్యడం వల్ల బాడీ టెంపరేచర్స్ ని తగ్గించవచ్చు

ప్రతిరోజూ క్రమం తప్పకుండా నిమ్మరసం కొబ్బరినీళ్లు తాగడం వల్ల హైడ్రేట్ అవ్వొచ్చు

కుంకుమపువ్వు కలిపిన పాలను తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రతలను తగ్గించవచ్చు

ఎర్రమందారం టీని తాగడం వల్ల కూడా శరీర ఉష్ణోగ్రతలు తగ్గుతాయి

సోంపు జీరకర్ర దనియాల నానబెట్టిన నీటిని తాగడం వల్ల కూడా శరీరం చల్లబడుతుంది

రోజు రెండు కప్పులు తాటిబెల్లం కలిపిన నీటిని తాగడం వల్ల శరీరాన్ని చల్లబర్చవచ్చు

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం