ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవాలి

జాగ్రత్తలు తీసుకుకపోతే ఫ్రాక్చర్లు తప్పవు

చాలా మందిలో బోలు ఎముకల వ్యాధి పెళుసుగా బలహీనంగా ఎముకలు వ్యాయామం జాగింగ్ వాకింగ్ చెయ్యాలి

ఎముకల పుష్టికోసం ప్రతిరోజు 1000మిల్లీ గ్రాముల కాల్షియం తీసుకోవాలి

డెయిరీ ఉత్పత్తులు చిక్కుళ్ల నుంచి కాల్షియం లభిస్తుంది

విటమిన్ డీ కూడా ఎముకల పుష్టి అవసరం

సూర్యకాంతి, కాడ్ లివర్ ఆయిల్, చేపల ద్వారా విటమిన్ డీ లభిస్తుంది

ధూమపానానికి దూరంగా ఉండడం వల్ల కూడా ఎముకలను బలంగా ఉంచవచ్చు

కెఫైన్ తగ్గిస్తే చాలా మంచిది

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం