మెగ్నీషియం లోపిస్తే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది

శరీరంలో వివిధ జీవక్రియలు సరిగ్గా జరిగేందుకు మెగ్నీషియం అవసరం. కార్బోహైడ్రేట్స్ కొవ్వుల నుంచి శక్తిని గ్రహించడంలో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది

శరీరంలో హార్మోన్లను క్రమబద్దీకరించడంలో మెగ్నీషియం సహాయపడుతుంది. నిద్ర నాణ్యతను మెరుగుపర్చడంలో మెగ్నీషియం తోడ్పడుతుంది

కిడ్నీల ఆరోగ్యానికి కూడా మెగ్నీషియం ఎంతో సహాయపడుతుంది

మెగ్నీషియం లోపం కారణంగా ఆకలిలేమి సమస్య వేధిస్తుంది.

మెగ్నీషియం లోపం కారణంగా గుండె ఆరోగ్యం చెడిపోతుంది

మెగ్నీషియం లోపం కారణంగా నిత్యం నీరసంగా ఉంటారు కండరాల బలహీనతకు కూడా మెగ్నీషియం లోపమే కారణం

మెగ్నీషియం లోపం కారణంగా మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా ఒత్తిడి సమస్య వేధిస్తుంది

మెగ్నీషియం కోసం బ్రోకలి క్యాబేజీ సీ ఫుడ్స్ ఓట్స్ బ్రౌన్ రైస్ తినాలి

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం