జీలకర్ర బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రక్తంలో చక్కెర శాతం తగ్గిస్తుంది

లవంగాలు దంత సమస్యలకు బాగా పనిచేస్తాయి. అజీర్ణం వాంతులయితే అరికడుతుంది

యాలకులలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. క్యాన్సర్ కణాలతో పోరాడే శక్తి ఉంటుంది

అల్లం ఆకలిని పెంచుతుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. కొవ్వును తగ్గిస్తుంది.

ధనియాలు రక్తంలో ఇన్సులిన్ స్థాయిని నియంత్రించి మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి

దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంతో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది

మిరియాలు  జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. గొంతు సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.

సోంపు జీర్ణక్రియకు ఎంతగానో తోడ్పుతుంది

పసుపు ఇది యాంటీ సెప్టిక్ గా పనిచేస్తుంది. గుండె పోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం