చింత చిగురులోని ఫినాల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ చెడు కొలెస్ట్రాలన్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి

చింత చిగురులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్నాయి. చిగురును ఉడికించి పుక్కిలిస్తే గొంతు నొప్పి వాపు మంట తగ్గుతాయి

చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పైల్స్ నివారణకు ఉపయోగపడుతుంది

శరీరంలో రోగనిరోధక శక్తిని  పెంచి వైరల్ ఇన్ఫెక్షన్లతో వచ్చే జ్వరాన్ని నివారిస్తుంది

చింత చిగురులో ఉండే పోషకాలు గుండె జబ్బులు దరి చేరకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది

కడుపులో నులిపురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురు ఎంతగానో ఉపయోగపడుతుంది

తరచూ చింత చిగురును తీసుకుంటే శరీరంలోని ఎముకలు ధృడంగా ఉంటాయి

చింత చిగురు తింటే రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి

కంటి సమస్యలను నివారించడంలో చింత చిగురు సహాయపడుతుంది

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం