ఈ వేసవి తాపానికి చల్లగా ఈత కొలనులో నీటికొలనులో అలా జలకాలడితే ఆహా ఇది చాలు ఈ లైఫ్ కి అనిపిస్తుంది అంతే కాకుండా ఈతతో చాలా మేలు కూడా ఉంది మరి అవేంటో చూసేద్దాం
ఈతతో మధుమేహం అదుపులో ఉంటుంది
లంగ్ కెపాసిటీ మెరుగుపడుతుంది
స్ట్రోక్ గుండె సమస్యలకు స్విమ్మింగ్ నివారిస్తుంది
ఈతతో చాలా బరువు తగ్గొచ్చు
రన్నింగ్ జాగింగ్ తో పోలిస్తే ఈత మరింత వ్యాయామం
ఎంత వేగంగా ఈత కొడితే అంత వేగంగా క్యాలరీలను ఖర్చు చెయ్యొచ్చు
శరీరంలోని ప్రతి కండరానికి పని కల్పించి వాటిని కదలించడానికి స్విమ్మింగ్ ఎతగానో తోడ్పుడుతుంది