వేసవిలో పుచ్చకాయను తినడం వల్ల శరీరంలోని ఉష్ణోత్రగత తగ్గించి బాడీని హైడ్రేట్ చెయ్యవచ్చు
చెర్రీలను తింటే మనస్సు రిలాక్స్ అవ్వడమే కాక నిద్ర సంబంధిత రుగ్మతలను తొలగించడంలో సాయం చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి.
బ్లూబెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి క్యాన్సర్ కారకాలు అలాగే డీఎన్ఏను డేమేజ్ చేసే ఫ్రీ రాడికల్స్ నుంచి బాడీను ప్రొటెక్ట్ చేస్తాయి.
బ్లాక్ బెర్రీస్ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే మధుమేహాన్ని నియంత్రించి, జీవక్రియను వేగవంతం చేస్తాయి.