సగ్గుబియ్యంలో శరీరానికి చలువ చేసే లక్షణాలున్నాయి. వీటిని పాలు చక్కెర పోసి పాయసంలా వండుకుని తింటే చలువ చేస్తుంది
సగ్గుబియ్యం కండరాలు బలపడటానికి కూడా ఉపయోగపడతాయి. విటమిన్ కె ఉండటం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది
జ్వరం, విరేచనాలు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు సగ్గుబియ్యాన్ని జావ రూపంలో తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది