చిన్నారుల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ స్నాక్స్ గా తినేందుకు ఇష్టపడే పదార్థం మరమరాలు. మరమరాలను తినడంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

100 గ్రాముల మరమరాల్లో 402 కేలరీల శక్తి లభిస్తుంది

రెగ్యులర్ గా మరమరాలను తినడంతో జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా మారుతుంది. ఇది జీర్ణరసాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.

మరమరాల్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా మార్చుతుంది.

మరమరాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఖనిజాలు పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి వ్యాధినిరోధక శక్తిని మెరుగుపర్చడంలో సహాపడతాయి.

మరమరాల్లో సోడియం కంటెంట్ తక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును స్థిరీకరించడంలో సహాయపడుతుంది.

మరమరాల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటిలో ఉన్న ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది.

మరమరాల్లో కాల్షియం, ఐరన్, విటమిన్ డి, థయామిన్ రైబోఫ్లేవిన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇవి తినడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి.

మరమరాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగామార్చడంలో సహాయపడతాయి.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం