అనారోగ్య సమస్యలే కాదు పానీపూరీ తినడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

క్యాలరీలు తక్కువగా ఉండే పానీపూరీని మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చు.

సాయంత్రం వేళ తేలికపాటి ఆహార ప్రియులు పానీపూరీని ఎంచుకోవచ్చు.

పానీపూరిలో మెగ్నీషియం, పొటాషియం, ఫోలేట్ మరియు విటమిన్లు A, B-6, B-12, C మరియు D ఉన్నాయి. కాబట్టి పానీపూరీని మితంగా తినవచ్చు

పానీపూరీలోజీలకర్ర, పుదీనా మరియు ధనియాల పొడిని ఉపయోగిస్తారు. రీసెర్చ్ ప్రకారం నోటిపూత తగ్గించడంలో ఈ మిశ్రమం ఉపయోగపడుతుంది

పానీపూరీలో పచ్చి మామిడి పులుపు, ఎండుమిర్చి, నల్ల ఉప్పు వాడతారు. ఈ పదార్థాలు ఎసిడిటీ సమస్యను దూరం చేస్తాయి.

పానీపూరీ తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండవని పలువురు అంటున్నారు. కానీ మితంగా తింటే ఇవి కూడా ఆరోగ్యకరమే

రోడ్డు పక్కన అమ్మే ఈ పానీపూరీకి విపరీతమైన డిమాండ్ ఉంది.

అలాగని రోజూ పానీపూరి తింటే అనారోగ్యాలు తప్పని సరి కాబట్టి మితంగా తినడం ఉత్తమం

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం