వేసవి వచ్చిందంటే మామిడికాయల సీజన్ మొదలైంది. అందరూ వేసవిలో మామిడిపండును కావలసినంత తింటారు.
పచ్చి మామిడిలో అనేక విటమిన్లు , మినరల్స్ ఉంటాయి. వేసవిలో వచ్చే అనేక వ్యాధులకు ఇది ఎఫెక్టివ్ రెమెడీగా పనిచేస్తుంది.
శరీరాన్ని హైడ్రేడ్ చెయ్యడానికి నీటి సమతుల్యతను కాపాడుకోవడానికి పచ్చి మామిడిని తినడం మంచిది.
అధిక బరువును వదిలించుకోవడానికి, రక్తహీనత వంటి సమస్యలను నివారించడానికి పచ్చి మామిడి ఎంతో ఉపయుక్తం
పచ్చి మామిడి అజీర్ణం వంటి కడుపు సమస్యల నుండి తలను ఆరోగ్యంగా ఉంచుతుంది.