Thick Brush Stroke

దొండకాయను తినడానికి చాలా మంది ఇష్టపడతారు. కానీ ఇందులోని పోషకాల వల్ల ఎంతో ఆరోగ్యం. దొండకాయతో ప్రయోజనాలు ఎన్నో

Thick Brush Stroke

దొండకాయలో యాంటీ హిస్టమైన్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి దగ్గు జలుబు వంటి  రోగాలను రక్షిస్తాయి.

Thick Brush Stroke

అలర్జీ బారిన పడకుండా దొండకాయ కాపాడుతుంది.

Thick Brush Stroke

ఆకలి లేకపోవడం వంటి సమస్యలతో బాధపడేవారికి దొండకాయ తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది

Thick Brush Stroke

దొండకాయలో కాల్షియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా కాపాడుతుంది ఎముకలకు గట్టిదనాన్ని ఇస్తుంది

Thick Brush Stroke

దొండకాయలోని విటమిన్ బి వల్ల నాడీవ్యవస్థకు మేలు జరుగుతుంది. మానసిక ఆందోళన దూరం అవుతుంది

Thick Brush Stroke

దొండకాయ రక్తంలోని చక్కెరస్థాయిలను తగ్గిస్తుంది. డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచుతుంది

Thick Brush Stroke

దొండకాయలోని థయామిన్ జీర్ణవ్యవస్థకు తోడ్పడుతుంది

Thick Brush Stroke

దొండకాయలో విటమిన్ సి బీటా కెరోటిన్లు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం