చాలా మంది ముంజల చుట్టూ ఉండే పొట్టును తీసేసి తింటారు కానీ ఆ పొట్టుతో సహా తింటేనే అనేక ఆరోగ్యప్రయోజనాలు
తాటి ముంజలలో నీటితో పాటు ప్రోటీన్లు, విటమిన్లు, పొటాషియం అధిక మొత్తంలో ఉంటాయి