జామ జ్యూస్ తీసుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా కాలేయానికి ఎంతో ఔషదంలా పని చేస్తుంది
జామలో ఏబీసీ విటమిన్లు, యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల వయసు రీత్యా చర్మంపై వచ్చే ముడతలు తగ్గుతాయి.
జామలో ఉండే పోటాషియం గుండె జబ్బుల నుంచి కాపాడుతుంది. అలాగే బీపీ పెరగకుండా కాపాడుతుంది.
జామలో బీ కాంప్లెక్స్ విటమిన్స్ ఎర్ర రక్త కణాళ ఉత్పత్తిలో జామ ఎంతగానో ఉపయోగపడుతుంది
డయాబెటిస్ బారిన పడేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అలాంటి వారికి జామ ఎంతో ఉపయోగకరం.