రోజుకు ఒకటి జామకాయ తినడం వల్ల కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.

ఎసిడిటికి చెక్ పెట్టొచ్చు.

కడుపులో ఉబ్బరం సమస్యలు తగ్గుతాయి.

మైగ్రేన్ సమస్యలు నుంచి ఉపశమనం కలుగుతుంది.

షుగర్ ఉన్న వాళ్ళకు ఇది మంచి ఆహారంగా పని చేస్తుంది