నెయ్యిలో ఎక్కువగా మాయిశ్చరైజర్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇందులోని ఫ్యాటీ యాసిడ్స్అన్ని కూడా మీ చర్మంలో తేమని లాక్ చేసి స్కిన్ హైడ్రేట్‌గా ఉండేలా చేస్తుంది.
చర్మంపై ఉన్న రెడ్‌నెస్, దురద, మంట, ఇరిటేషన్ వంటి సమస్యలు నెయ్యి వాడడం ద్వారా దూరమవుతాయి.
కొద్దిగా కొబ్బరి నూనెని తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి కలిపి దీనిని తలకి రాయండి. దీని వల్ల కండీషనింగ్ అందుస్తుంది.
నెయ్యిలోని ప్రత్యేక గుణాలు స్కిన్‌ని మాయిశ్చర్ అందిస్తుంది. ఈ నెయ్యిలోని ప్రత్యేక గుణాలు స్కిన్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
నెయ్యిని మరిన్నో విధాలుగా కూడా రోజూ వంటింట్లో వంటకాల్లో మరియు ఆయుర్వేదంలోనూ ఉపయోగిస్తారు