ధనియాలు భారతీయ వంటల్లో రుచికోసం వినియోగిస్తుంటారు ఇవి కూరకు రుచితో పాటు అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి
ధనియాలను పౌడర్ రూపంలో కూరల్లో వినియోగించడం లేదా నేరుగా తినిడం వల్ల చర్మ సమస్యలు దూరం అవుతాయి
ప్రతి రోజూ ధనియాలను ఆహారంలో భాగంగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి
ధనియాల్లోని ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఏ, బీటా కెరోటిన్ అధికంగా ఉండడం వల్ల జలుబు ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉండవచ్చు.
ధనియాలను పొడిలాగా కానీ ఓవర్ నైట్ నానబెట్టిన వాటర్ లాగా గానీ తీసుకోవడం ఎంతో మంచిది.