గోరువెచ్చని నీరు తాగడం వల్ల మీ చర్మం హైడ్రేటెడ్‍గా ఉంటుంది. త్వరగా పొడిబారదు. దీంతో మీ ముఖ కాంతి కూడా మెరుగ్గా ఉంటుంది.
గోరువెచ్చని నీరు తాగడం వల్ల వెంట్రుకల ఆరోగ్యాన్ని కూడా మెరుగవుతుంది. వేడి నీరు తాగితే.. మీ తల మీది చర్మానికి రక్తప్రసరణ బాగా అవుతుంది.
గోరువెచ్చని నీరు తాగితే మీ దంతాలకు కూడా మేలు జరుగుతుంది. పంటి నొప్పి, సెన్సిటివిటీని గోరువెచ్చని నీరు తగ్గిస్తుంది.