గాడిద పాలలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో కాల్షియం మెగ్నీషయం పొటాషియం కూడా పుష్కలంగా ఉంటాయి
గాడిద పాలు తాగితే రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. అందుకే ఈ పాలలో ఉండే ఔషధ గుణాలు తల్లి పాలలో ఉండే ఔషధ గుణాలు చాలా దగ్గరగా ఉంటాయట
గాడిద పాలలో లాక్టోస్ చాలా పుష్కలంగా ఉంటాయి. వేసవిలో గాడిద పాలు తాగడం చాలా మంచిది. అథ్లెట్లకు లేక శారీరక శ్రమ చేసేవారికి చాలా మంచిది
గాడిద పాలు తీసుకోవడం జీర్ణక్రియను మెరుగుపరుచుకోవచ్చు, ఇందులోని ప్రోబయోటిక్స్ ఉంటాయి.
గాడిద పాలలో యాంటీ మైక్రోబియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దగ్గు, ఇతర వ్యాధులకు గాడిద పాలను ఔషధంగా ఉపయోగిస్తారు.