ఖర్జూరలో ఖనిజాలు విటమిన్లు ఇతరపోషకాలు ఎక్కువ

ఖర్జూరలో కొలెస్ట్రాల్ క్యాలరీలు తక్కువ

ఇవి రక్తపోటును అదుపులో ఉంచుతాయి

ఇవి గుండె సంబంధిత వ్యాధులను దరిచేరనివ్వవు

ఖర్జూరలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి

కాల్షియం మెగ్నీషియం కాపర్ అధికం

ఎముకలు దంతాలకు మంచిది

ఖర్జూరలో బీ కాంప్లెక్స్ కె విటమిన్ ఎక్కువ

ఖర్జూర రోగనిరోధక శక్తిని పెంచుతుంది

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం