రక్తదానం వల్ల రక్తంలోని ఐరన్ స్థాయి అదుపులో ఉంటుంది. ఫలితంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది
రక్తదానం చెయ్యాలంటే ముఖ్యంగా 18ఏళ్లు నిండి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండకుండా తగినంత బరువు ఉండాలి