బిర్యానిని రుచికరంగా మార్చేది బిర్యానీ ఆకు. ఇది బిర్యానీకి రుచినే కాకుండా సువాసన, ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది.
బిర్యానీ ఆకుల్లో ఉండే రుటిన్ కెఫిన్ అనే ఆర్గానిక్ సమ్మేళనాలు గుండెను ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడతాయి
బిర్యానీ ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు రక్తంలోని ట్రై గ్లిజరాయిడ్స్ చెడు కొలెస్ట్రాల్ చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి
బిర్యానీ ఆకులతో అరోమాథెరపీ చేయడంతో మానసికంగా ప్రశాంతగా ఉండవచ్చు వీటిని వాసన చూడడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు
బిర్యానీ ఆకుల్లో విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి
బిర్యానీ ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ మైక్రోబియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉంటాయి
బిర్యానీ ఆకుల్లో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. వాపును తగ్గించడంలో సహాయపడతాయి