అరటి పండుతోనే కాదు.. అరటి పువ్వుతో కూడా అద్భుత ఆరోగ్య ప్రయోజాలను పొందవచ్చు.

కాల్షియం, పొటాషియం, రాగి, మెగ్నీషియం, ఐరన్‌ వంటివి అరటి పువ్వులో పుష్కలంగా ఉంటాయి.

అరటిపువ్వులోని ఔషధ లక్షణాలు మధుమేహాన్ని నియంత్రిండంలో ఉపయోగకరంగా ఉంటాయి

అరటి పువ్వు శరీరంలోని గ్లూకోజ్‌ను పెంచడంతో పాటు ఇది రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తుంది.

అరటి పువ్వు క్యాన్సర్, గుండె జబ్బుల నివారణలో ఉపయోగపడుతుంది.

అరటి పువ్వులలో ఉండే ఫినోలిక్ ఆమ్లాలు, టానిన్లు, ఫ్లేవనాయిడ్లు, అనేక ఇతర యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి.

అరటి పువ్వులో పుష్కలంగా ఉన్న విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండడం వల్ల వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపచేస్తాయి.

అరటి పువ్వులలో ఐరన్‌ సమృద్ధిగా దొరుకుతుంది. తద్వారా రక్తహీనత నుంచి ఉపశమనం పొందవచ్చు.

అరటిపువ్వులోని పోషకాలు మూత్రపిండాల్లో రాళ్లను తొలగించి ఉబ్బరం, మూత్ర సమస్యల ప్రమాదాన్ని నివారిస్తుంది.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం