అప్రికట్ చెట్లు కొండ ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతాయి. కానీ, ఇది బికనీర్‌లో విరివిగా అమ్ముడవుతోంది.

అప్రికాట్ పండు రుచి తీపి మరియు పులుపుగా ఉంటుంది

ఈ పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది

ఈ పండు కళ్ల సంబంధిత సమస్యను దూరం చేస్తుంది 

ఈ సీజనల్ ఫ్రూట్ ని తినడం వల్ల గుండె సంబంధింత సమస్యలు దరిచేరవు

అప్రికాట్ ని డ్రైఫ్రూట్స్ గానూ విక్రయిస్తారు. కానీ తాజాగా ఉన్న పండులోనే ఎక్కువ పోషకాలు, మినరల్స్ ఉంటాయి

అప్రికాట్ బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది

ఈ పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది

ప్రజలు కూడా  అప్రికాట్ పండును జామ్ లాగానూ వినియోగిస్తారు

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం