వేసవిలో మస్క్ మెలన్ తినడం వల్ల బోలెడన్నీ ప్రయోజనాలు
ఇందులో విటమిన్ ఏ,బీ6,సీ,ఫోలేట్, పొటాషఇయం,ఫైబర్ పుష్కలంగా ఉంటాయి
కర్బూజాలో కాల్షియం మెగ్నీషియం ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఉంటాయి
వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తాయి
కర్బూజాతో జీర్ణక్రియ కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది
దీనిలోని ఖనిజ లవణాలు గుండెను పదిలంగా ఉంచుతాయి
కర్బూజాలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి
కర్బూజా బరువును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది
మస్క్ మెలన్ శరీరం డీ హైడ్రేషన్ కు గురికాకుండా చూస్తుంది
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి