చర్మ సౌందర్యం కోసం దానిమ్మను బహ్రెయిన్ డైట్ అంటారు.

మీరు రోజువారీ ఆహారంలో దానిమ్మను చేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు

దానిమ్మపండు తినడం వల్ల శరీరానికి పీచు విటమిన్ బి, విటమిన్ సి విటమిన్ కె, ఐరన్ జింక్ పొటాషియం ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా అందుతాయి

గ్లోయింగ్ స్కిన్ మీ ముఖ చర్మంపై మెరుపును పొందాలంటే రోజూ దానిమ్మపండు తినడం అలవాటు చేసుకోవాలి

యాంటీ ఏజింగ్ ఫుడ్ గానూ దానిమ్మ పనిచేస్తుంది. రోజూవారి ఆహారంలో దానిమ్మను తీసుకోవడం వల్ల వృద్ధాప్య ఛాయలు దరిచేరవు

తక్కువ నిద్ర, టెన్షన్ కారణంగా ముఖంపై ప్రభావం పడుతుంది వీటి నుంచి ఉపశమనం కోసం దానిమ్మను తినడం ఉత్తమం

వడదెబ్బ నుంచి దానిమ్మ రక్షణను ఇస్తుంది

ఏదైనా కారణం వల్ల మీ ముఖం ఎక్కువగా సూర్యరశ్మికి గురైనట్లయితే అది టానింగ్ సన్ బర్న్ ప్రమాదానికి దారి తీస్తుంది. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే దానిమ్మను ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి.

ఈ విధంగా దానిమ్మ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం