కొబ్బరి నూనె ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. జుట్టు చర్మం సమస్యలను తగ్గించడంలో సహయపడుతుంది.

వేసవిలో చర్మం ఎర్రబడడం.. మంట రావడం వంటి సమస్యలను తగ్గిస్తుంది

కొబ్బరి నూనె జుట్టుకు మేలు చేస్తుంది. అంతేకాకుండా చర్మానికి తేమను అందిస్తుంది. ఇందులో అవసరమైన కొవ్వు ఆమ్లాలు..చర్మాన్ని లోపలి నుంచి మృదువుగా ఉంచుతాయి.

చర్మంపై నల్ల మచ్చలు ఉన్నవారు కొబ్బరి నూనెను ఉపయోగించడం మంచిది. ఇందులో కొల్లాజెన్ ఉంటుంది. ఇది ముడతలు వంటి వృద్ధాప్య లక్షణాలను నివారిస్తుంది

పొడి చర్మంను నిరంతరం తేమగా ఉంచడంలో కొబ్బరి నూనె ఉపయోగపడుతుంది.

రాత్రి పూట కొబ్బరి నూనే అప్లై చేయడం వలన మొటిమలు తగ్గుతాయి.

పింపుల్స్ .. ఎక్కువగా ఉన్నాయంటే.. మీ ముఖంపై ఉందే చర్మ రంధ్రాలు మూతపడినట్టుగా అర్థం. రాత్రిళ్లు కొబ్బరి నూనెను అప్లై చేయడం వలన చర్మ రంధ్రాలు తెరుచుకునేలా చేస్తాయి.

కొబ్బరినూనె జట్టు ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతుంది

సహజసిద్ధంగా లభించే కొబ్బరినూనెను ఆయుర్వేధంలోనూ ఉపయోగిస్తారు

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం