హన్సిక పెళ్లి చేసుకుటుందని మరోసారి వార్తల్లో నిలిచింది

ప్రియుడితో డేటింగ్‌ చేస్తోందని వస్తున్న వార్తలకు చెక్ పెట్టేసింది 

త్వరలోనే హన్సిక పెళ్లి చేసుకొని ఓ ఇంటిది అవ్వబోతుందని తెలిసిన సమాచారం .

దేశముదురు సినిమాతో తెలుగులోకి  ఎంట్రీ ఇచ్చింది

తన నటనతో అందరినీ  ఆకట్టుకుంది

తెలుగులో అల్లు అర్జున్, రామ్, ప్రభాస్ సినిమాల్లో నటించింది.

హిందీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన సినీ  కేరీర్ ను మొదలు పెట్టింది

ముంబైకి చెందిన వ్యాపారవేత్తను హన్సిక పెళ్లి చేసుకుటుందని తెలిసిన సమాచారం

వెడ్డింగ్‌కు వచ్చే గెస్ట్‌ల కోసం ప్యాలెస్‌ ను కూడా బుక్ చేసినట్టు తెలుస్తుంది.