గోపిచంద్ పై ప్రస్తుతం  ఓ వార్తా సోషల్ మీడియాలో  తెగ చక్కెర  కొడుతుంది.    

గోపీచంద్‌ నెక్స్ట్  ప్రాజెక్టు  శ్రీను వైట్లతో ఉండనుందని తెలిసిన సమాచారం.

గోపి చంద్  పక్కా కమర్షియల్ సినిమాతో పలకరించారు.. కానీ ఈ  సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది.

గోపీచంద్ ప్రస్తుతం  తమిళ మాస్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో చేయనున్నారని తెలుస్తుంది.

హరి దర్శకత్వంలో సినిమా గురించి  త్వరలో అధికారిక ప్రకటించనున్నారు

 శ్రీనువైట్ల గోపీచంద్‌ను ఎలా చూపిస్తాడనేది  ఆసక్తికరంగా మారింది.