మేడ్ ఇన్ ఇండియా కూల్ డ్రింక్స్ ఏంటో తెలుసా అందులోనూ మన తెలుగోడి డ్రింక్ అండి బాబు

గోదావరి సంస్కృతి సంప్రదాయాలకే కాదు ఓ ప్రత్యేకమైన కూల్ డ్రింక్ కూడా ఫేమస్ 

ఈ గోదావరి ప్రాంతం 104 ఏళ్ళు చరిత్ర కలిగిన కూల్ డ్రింక్‌కు కూడా ప్రత్యేకం.

1919 లో అడ్డూరీ రామచంద్ర రాజు గారు, జగన్నాథరాజు గారు కలిసి మొదలెట్టిన ఈ డ్రింకు ఆర్టోస్.

104 యేళ్లు పూర్తి చేసుకున్న ఈ కూల్‌డ్రింక్‌ టేస్ట్ మాత్రం సూపర్ అనే చెప్పాలి.

ఈ కూల్‌డ్రింక్‌ని ఇన్నేళ్లుగా ఇక్కడి ప్రజలు ఆదరిస్తున్నారంటే దీన్ని స్థానికంగా దొరికే పండ్లూ తయారీ, ఇతర పదార్థాలతో వచ్చే ప్రత్యేకమైన రుచీ, వాసనే కారణం.

ఆర్టోస్ డ్రింక్ విదేశీ కూల్ డ్రింక్స్ బ్రాండ్స్ ని తట్టుకుని మరీ నిలబడి శతాబ్ధం పూర్తి చేసుకోవడం గ్రేట్ విషయం

ఇది గోదావరి జిల్లాల్లో విరివిగా లభించే, అతి ఎక్కువ అమ్ముడుపోయే డ్రింక్. 

విజయవాడ, తాడేపల్లిగూడెం, భీమవరంలోనూ 2001 నుంచి అమ్మకాలను మొదలుపెట్టారు.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం