ముఖంపై నల్లమచ్చలు పోవాలంటే ఈ చిట్కాలు పాటించండి

నల్లమచ్చలు పోవడానికి నిమ్మరసం తేనె చాలా బాగా పనిచేస్తాయి

కలబందను ముఖంపై మసాజ్ చేసి ఆరిపోయాక పాలునీళ్లు కలిపి ముఖం కడగడం వల్ల నల్లమచ్చలు మాయం

నల్లమచ్చలున్నచోట తేనె రాసి ఆరిపోయిన తర్వాత నిమ్మరసం అద్ది ఆ తర్వాత ఫేస్ వాష్ చెయ్యాలి

పాలమీగడను ఫేస్ పై అప్లై చెయ్యడం వల్ల ముఖంపై నల్లమచ్చలు మాయం అవుతాయి

పసుపు శనగపిండి పాలమీగడ కలిపి ఫేస్ ప్యాక్ వేసి ఆరిన తర్వాత చల్లటి నీటితో కడగడం ద్వారా ఫేస్ పై బ్లాక్ స్పాట్స్ ని తొలగించవచ్చు

పాలు నీళ్లు కలిపి ముఖాన్ని కడగడం ఇలా ఒకవారం చెయ్యడం ద్వారా కూడా సత్పలితాలు ఉంటాయి

జాజికాయను అరగదీసి పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేసి 10నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చెయ్యాలి అలా కూడా బ్లాక్ స్పాట్స్ పోతాయి

ఇక విటమిన్ సీ ఉంటే పండ్ల ద్వారా చాలా ఉపయోగాలున్నాయి. బ్లాక్ స్పాట్స్ పై కమలారసాన్ని లేదా కమలా తొక్కల ఎండిన పౌడర్ పేస్ట్ ని అప్లై చెయ్యడం ద్వారా కూడా బ్లాక్ స్పాట్స్ పోతాయి

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం