ఎండిన బీట్‌రూట్‌ను కత్తిరించి పొడి చేయడం ద్వారా ఎరుపు మరియు ఊదా రంగులను పొందవచ్చు. ఇప్పుడు బీట్‌రూట్ పొడికి బియ్యప్పిండిని కలపడం ద్వారా ఎరుపు రంగు పొందవచ్చు
బ్లూ బట్టర్ ఫ్లై పుష్పాలను ఎండబెట్టి పొడి చెయ్యడం ద్వారా బ్లూ కలర్ పొందుతారు
నేరేడు పండును ఎండబెట్టి పొడి చేసి పర్పుల్ రంగును పొందవచ్చు
బంతిపూల రేకులను ఎండబెట్టి పొడి చెయ్యడం వల్ల కూడా ఎల్లో ఆరెంజ్ కలర్స్ ని పొందవచ్చు
ఆకుకూర బచ్చలకూరను ఎండబెట్టి పొడి చెయ్యడం వల్ల కూడా గ్రీన్ కలర్స్ ను తయారు చెయ్యవచ్చు
పలాష్ పువ్వును ఎండబెట్టి పొడి చెయ్యడం వల్ల కూడా ఆరెంజ్ కలర్ ని తయారు చేసుకోవచ్చు
గులాబీ రేకులను ఎండబెట్టి పొడి చెయ్యడం వల్ల కూడా
సహజసిద్ధమైన ఎరుపు రంగును పొందవచ్చు
పసుపు బంతిపూలను ఎండబెట్టి పొడి చెయ్యడం వల్ల కూడా పసుపు రంగును సహజసిద్ధంగా తయారు చేసుకోవచ్చు