అన్ని కూరగాయలు, పండ్లు, ఇతర ఆహార పదార్ధాలను ఫ్రిజ్‌లో పెట్టకూడదు

టమాటాలను ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకూడదు. వీటిని పెడితే, వాటి సహాజ గుణాలను కోల్పోతాయి.

సగం కోసిన పుచ్చకాయను ఎప్పుడూ ఫ్రిజ్‌లో పెట్టకండి.  యాంటీ ఆక్సిడెంట్స్ కోల్పోతాం  

వంకాయలను బయట కంటే  ఫ్రిజ్‌లో పెడితేనే త్వరగా పాడైపోతాయి

ఫ్రిజ్‌లో పెట్టి చాక్లెట్లు తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.. వాటిని బయట కాంతి రాని చోట ఉంచాలి.