ఉదయం లేవగానే ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు.. వాటివల్ల వచ్చే నష్టాలేంటో తెలుసా

ఖాళీ కడుపుతో ఈ ఆహార పదార్దాలు తింటే ఎలాంటి సమస్యలొస్తాయో తెలుసా

ఖాళీ కడుపుతో కాఫీ, టీ తాగుతుంటారు. అయితే దీనివల్ల హార్మోన్ల సమస్య వస్తుందని.. ఎసిడిటి వస్తుంది

ఇక ఉదయం లేచిన వెంటనే కూల్ డ్రింక్స్, సోడా సహా ఇతర చల్లటి పదార్ధాలు తింటుంటారు. వీటివల్ల కడుపులో అల్సర్, వాంతులు వంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

స్పైసీ ఫుడ్స్ ను కూడా ఖాళీకడుపుతో తినడం వల్ల అల్సర్జ్ వస్తాయి

సిట్రస్ పండ్లను తినడం వల్ల యాసిడ్స్ రిలీజ్ అవుతాయి తద్వారా కడుపులో మంట వస్తుంది

ఖాళీ కడుపుతో చిప్స్, ఆయిల్ ఫుడ్ వంటివి తినకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఖాళీ కడుపుతో స్వీట్లను కూడా తినకూడదు

ఖాళీ కడుపుతో టమాటాలు తీసుకోవడం వల్ల అజీర్ణ సమస్యలు కలుగుతాయి.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం